SUDARSHAN LIVE TV

Promotion Banners

Art-350

News Updates

108 Days Vaidika Pathasala 28th Day ( Friday) Class With Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swamyji Mangala Sashanalatho . Best Wishes by KRI$HNA, Sudarshan Live tv , Chairman & CEO , Cloud Media Group of Channels and His Brothers , Technical Team - మన యాజ్ఞికపీఠమ్ ఆరాధనామూర్తుల కైంకర్యనిమిత్తం శ్రీమతి & శ్రీ K Raghu Ram, ఆండాళ్ గారి దంపతులు 2 దీపారాధన కుందులు, వెండి పతద్గ్రహ (తీర్ధ) పాత్ర, వెండి ఉద్ధరిణెలను సమర్పించారు. వారికి అనేక మంగళాశాసనములు.*.*. కొమాండూరి వెంకట రాఘవాచార్య మంజులగారు కొత్తపేట వాస్తవ్యులు మన యాజ్ఞికపీఠమ్ విద్యార్ధుల కైంకర్య నిమిత్తం స్టాండ్ ఫ్యాన్ సమర్పించారు వారికి అనేక మంగళాశాసనములు.*.* ఆరవల్లి వేంకట రంగనాథ్ అనంత్ ఆచార్య మన యాజ్ఞికపీఠమ్ విద్యార్ధుల గృహ వినియోగ వస్తువులు , 2 బస్తాల బియ్యం నిమిత్తం సమర్పించారు. వారికి అనేక మంగళాశాసనములు.*.*ఈరోజు మన విద్యార్ధి శ్రీమతి & శ్రీ ఉత్తలూరు గోపాలాచార్యులు శేషశ్రీ గారి దంపతులు మన వైదిక పాఠశాల కొరకు 60 స్లీల్ టీ గ్లాసులను కైంకర్యం చేసినారు. వారికి అనేక మంగళాశాసనములు. శృంగారం రామాచార్యులు గారు తదియారాదన నిమిత్తం బియ్యం బస్తా కైంకర్యం చేసారు వారికి అనేక మంగళాశాసనములు.